తెలుగు లో అవకాశాల కోసం ఏడ్చిన శాన్వీ శ్రీవాస్తవ.. కన్నడలో లక్!!
సినీ ఇండస్ట్రీలో రాణించాలని, స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ అందరికీ అదృష్టం కలిసి రావడం అంత ఈజీ కాదు. అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో చాలా మంది హీరోయిన్లు వెనుదిరుగుతున్నారు. కొంత మంది…