బాలీవుడ్‌పై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు.. వారి మధ్య మధ్య మాటల యుద్ధం!!
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ (Bollywood) నుండి హాలీవుడ్ (Hollywood) వరకూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ, గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన “సిటాడెల్” (Citadel) రీసెంట్‌గా విడుదలై మంచి స్పందన పొందింది.…