టాలీవుడ్ బ్యూటీ చిన్ననాటి ఫోటో.. సోషల్ మీడియా లో వైరల్!!

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవ్వడం సర్వసాధారణం. తాజాగా, టాలీవుడ్ నేచురల్ బ్యూటీ అంజలి చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? అది ఎవరో…

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో సందడి చేసిన సోనాల్ చౌహాన్!

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళా కు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ పవిత్రమైన కుంభమేళా కేవలం సాధారణ ప్రజలకే కాకుండా, సినీ తారలకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, హేమ మాలినీ,…

కాంచన 4 లో బాలీవుడ్ బ్యూటీ.. హైదరాబాద్ లో మొదలైన షూటింగ్!!

టాలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాల ప్రేమికులకు “కాంచన” సినిమా ఒక ప్రత్యేక స్థానం కలిగింది. ఈ ఫ్రాంచైజీని ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారు, థియేటర్స్‌లో కూడా విపరీతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు వచ్చిన కాంచన 1, 2, 3 భాగాలు ప్రేక్షకులను కడుపుబ్బా…

కింగ్ డమ్ టీజర్ రివ్యూ – మాస్, యాక్షన్, ఎమోషన్!!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా “కింగ్ డమ్” తో మాస్ లుక్ లో అలరించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. గతంలో “గీత గోవిందం” చిత్రానికి…

బుల్లిరాజు.. రేవంత్ భీమాల పేరుతో తప్పుడు ప్రచారం!!

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై భారీ విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను…

లైలా మూవీ సెన్సార్ అప్‌డేట్..ఏ సర్టిఫికేట్..?

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “లైలా” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తయి, ఈ రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధమైంది.…

కాజల్ అగర్వాల్ కెరీర్ కష్టాలు..క్రేజ్ తగ్గుతుందా?

టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు కనిపించినా, ఆమె చేతిలో గట్టి ప్రాజెక్ట్స్ లేవు. ఇటీవల కొన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నా, ఫైనల్ స్టేజ్‌లో నుండి తప్పించబడుతున్నారు. ఈ పరిస్థితి ఆమె అభిమానులను…

వైట్ డ్రెస్ లో అదుర్స్.. గ్లామరస్ లుక్లో నభా నటేష్ ఫోటోలు వైరల్!!

నభా నటేష్ తన కెరీర్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్‌లో బలంగా స్థిరపర్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో నభా నటేష్‌కి భారీ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత…

దీపికా పదుకొణె ‘పరీక్ష పే చర్చ’లో సందడి – విద్యార్థులకు ఇచ్చిన విలువైన సందేశం!

పరీక్షల సమయం విద్యార్థులకు ఒత్తిడిగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం ఎంతో సహాయపడుతోంది. ఇటీవల జరిగిన ఎనిమిదవ ఎడిషన్‌లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పాల్గొని తన అనుభవాలను పంచుకుంది.…

రణ్ వీర్ వ్యాఖ్యలపై రేణూ దేశాయ్ ఘాటు స్పందన.. అన్‌ఫాలో చేయండి!!

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మరోసారి సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించింది. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ, మహిళలు, చిన్న పిల్లలు, అలాగే మూగ జీవాల సంక్షేమానికి కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. సినిమాల…