డిఫరెంట్ జానర్స్ లో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా “28°C” మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – యువ నిర్మాత సాయి అభిషేక్
ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ మూవీ “28°C” తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇస్తున్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను నిర్మించారు. “పొలిమేర”…