Official News 24.com https://officialnews24.com We Deliver Authentic News Nonstop, 24/7 Tue, 01 Apr 2025 12:54:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://officialnews24.com/wp-content/uploads/2025/01/cropped-Official-News-Square-scaled-1-32x32.jpg Official News 24.com https://officialnews24.com 32 32 Kishan Reddy Buys the First Ticket of ‘LYF – Love Your Father’! Worldwide Grand Release on April 4th https://officialnews24.com/2025/04/01/kishan-reddy-buys-the-first-ticket-of-lyf-love-your-father-worldwide-grand-release-on-april-4th/ https://officialnews24.com/2025/04/01/kishan-reddy-buys-the-first-ticket-of-lyf-love-your-father-worldwide-grand-release-on-april-4th/#respond Tue, 01 Apr 2025 12:54:09 +0000 https://officialnews24.com/?p=16357 The recently released “LYF – Love Your Father” movie trailer is very impressive to the audience. This trailer has suddenly increased huge expectations on the movie. father-son relationship is depicted emotionally. SP Charan, Sri Harsha, and Kashika Kapoor are playing the lead roles in this movie and it is directed by Pawan Ketharaju and produced by Manisha Arts and Media, Annapareddy Studios. The movie, which will be released on April 4, has attracted attention with its trailer.

The LYF trailer, which received a huge response from the audience, is also impressing politicians. Recently, the LYF movie trailer was watched by BJP leader Sri Kishan Reddy. He was very surprised to see this trailer. He congratulated the entire movie team. Kishan Reddy, who was very impressed by the LYF trailer, bought the first ticket of this movie. Wishing that this movie becomes a big hit, he gave his best wishes to the entire movie team.

Movie Name: LYF – Love Your Father
Actors: Sriharsha, SPB Charan, Kashika Kapoor, Praveen, Chatrapathi Shekhar, Raghu Babu, Bhadram, Shakalaka Shankar, Shanti Kumar, Bunty and others.
Written and Directed by: Pawan Ketharaju
Dialogues: Naga Madhuri
Music Director: Mani Sharma
Banners: Annapareddy Studios, Manisha Arts
Producers: Ramaswamy Reddy, Kishore Rathi, Mahesh Rathi, A. Samrajyam, A. Chetan Sai Reddy.
Art: Shankar Chidipalli
Costume Designer: Bhavana Polepalli
Costumer : Rambabu
Choreography: Moin
Editor: Ramakrishna
DOP: Shyam K Naidu
PRO: Madhu VR

]]>
https://officialnews24.com/2025/04/01/kishan-reddy-buys-the-first-ticket-of-lyf-love-your-father-worldwide-grand-release-on-april-4th/feed/ 0
కిషన్ రెడ్డి, లవ్ యువర్ ఫాదర్ యొక్క తొలి టికెట్ కొనుగోలును చేశారు! ఏప్రిల్ 4న విడుదల https://officialnews24.com/2025/04/01/kishan-reddy-has-purchased-the-first-ticket-of-love-your-father-releasing-on-april-4/ https://officialnews24.com/2025/04/01/kishan-reddy-has-purchased-the-first-ticket-of-love-your-father-releasing-on-april-4/#respond Tue, 01 Apr 2025 12:51:36 +0000 https://officialnews24.com/?p=16352 తాజాగా విడుదలైన “LYF – Love Your Father” మూవీ ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. చూస్తుంటే తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఏప్రిల్ 4న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే దృష్టిని ఆకర్షించింది.

ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబట్టిన LYF ట్రైలర్ రాజకీయ నాయకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా LYF సినిమా ట్రైలర్ ని ఫేమస్ పొలిటికల్ లీడర్, BJP నేత అయిన శ్రీ కిషన్ రెడ్డి గారు చూడటం జరిగింది. ఈ ట్రైలర్ ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మూవీ టీం మొత్తాన్ని అభినందించారు. ట్రైలర్ చాలా బాగుందని ముఖ్యంగా అందులోని కాశీ విజువల్స్ తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ట్రైలర్ వీక్షించిన కిషన్ రెడ్డి గారు కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని కొనియాడారు. LYF ట్రైలర్ కి ఎంతగానో ఆకర్షితులైన కిషన్ రెడ్డి గారు ఈ సినిమా ఫస్ట్ టికెట్ ని కొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మూవీ టీం అందరికీ తన బెస్ట్ విశేష్ తెలిపారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
డైలాగ్స్ : నాగ మాధురి
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్
నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి.
ఆర్ట్: శంకర్ చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మొయిన్
ఎడిటర్ : రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు విఆర్

]]>
https://officialnews24.com/2025/04/01/kishan-reddy-has-purchased-the-first-ticket-of-love-your-father-releasing-on-april-4/feed/ 0
The pre-release event of LoveYourFather was celebrated in grand style! Set to release on April 4th https://officialnews24.com/2025/03/28/the-pre-release-event-of-loveyourfather-was-celebrated-in-grand-style-set-to-release-on-april-4th/ https://officialnews24.com/2025/03/28/the-pre-release-event-of-loveyourfather-was-celebrated-in-grand-style-set-to-release-on-april-4th/#respond Fri, 28 Mar 2025 12:37:25 +0000 https://officialnews24.com/?p=16349 Singer SP Charan, son of late legendary singer SP Balasubrahmanyam, is making a re-entry after many years with the movie Love Your Father… Directed by Pawan Ketharaju and produced by Kishore Rathi, Mahesh Rathi, Ramaswamy Reddy under the banners of Manisha Arts and Annapareddy Studios. Actors like SP Charan, Sriharsha, Kashika Kapoor, Praveen, Bhadram, Raghubabhu, Shakalaka Shankar, Riya.. Senior star music director Melody Brahma Manisharma has composed the music for this movie. Pre-Release event of this movie was held in a grand style. MLA Malla Reddy came as the chief guest for this event.

Speaking on this occasion, Hero Sri Harsha first thanked the chief guest Malla Reddy garu. He said that it would have been better if Malla Reddy had acted in this film. He said that if he had acted in this film, it would have been a pan world film, but because he did not act, it became a pan India film..Sri Harsha ,thanked his father Rama Swamy Reddy, who produced this film. He said that he is very indebted to director Pawan Ketharaju, who made this film so wonderfully. He said that he is lucky to have a music director like Mani Sharma give music to his film. He also said that he is very happy to work with singer SP Charan and actor Praveen. He remembered his association with them. He also thanked the co-stars who worked with him in this film. Sri Harsha also asked the audience to support him and his film and always bless him.

Speaking, MLA Malla Reddy garu. First, he greeted the audience. He said that he was surprised to know that this film was made in Pan India languages. He said that the hero Sri Harsha is smarter than the Tamil hero Vijay. He jokingly said that the heroine Kashika Kapoor is a good actress. He said that Sri Harsha is his college student, his father is the principal of his college, and he is very happy that they are making the film. He also congratulated the actors who worked in this film. He specially congratulated director Praveen Ketharaju for making such a wonderful film. He said that he had come after giving up his assembly work for this event. MLA Malla Reddy requested that this film should definitely be a big hit and that the audience should support this film and make it a Pan India hit.

Director Pawan said that he thanked the chief guest Malla Reddy for coming to bless him. He thanked the producers for giving him this opportunity. He also said that Charan garu was very wonderful for doing this film. He showered him with praises that Balasubrahmanyam garu gave Charan garu as a gift. He said that Bala Subrahmanyam will bless Charan and us wherever he is. He said that he enjoyed every shot of Charan in the film. He said that the lack of Balu has been filled with Charan. He said that this film has become so good because of the cooperation given by Charan. He also thanked actor Praveen. He also thanked Raghubabu and other actors. He also thanked senior technicians Shyam and Mani Sharma who worked on this film. He said that he is very happy to work with such top technicians.

Singer SP Charan said.. He greeted all the elders on the stage. He also greeted the audience who are going to make this film a hit. He thanked director Pawan Ketharaju who designed his character wonderfully. He also thanked producers Ramaswamy Reddy and Kishore Rathi. He also recalled that hero Shri Harsha worked very hard for this film and the hardships he faced in Varanasi. He asked the audience to give Shri Harsha a good success with this film. He also thanked Kashik for acting as the heroine in this film. He also thanked actor Praveen for his great supporting act. He recalled his association with Praveen during the shooting. He sang a song well on stage. He jokingly said that he was angry that he was not given a chance to sing in such a good film.

Producer Kishore said.. He asked the audience to bless the film LYF. He thanked Mani Sharma, SP Charan and the technicians and artists who worked for this film. He especially thanked director Pawan. He said that Pawan made the film very well and everyone will definitely like this film.

Movie Name: LYF (Love Your Father )
Written and Directed by Pavan Ketharaju
Starring: Sri Harsha ,SPCharan , Kashika Kapoor , Praveen ,Chatrapati Sekhar, Raghubabu,Bhadram, Shakalaka Shankar, Shanti Kumar, Bunty
Music Directed by Mani Sharma
Banner Names: Annapareddy studios , Manisha Arts & Media pvt ltd
Producers: Kishore Rathi ,A Samrajyam ,A Chetan Sai Reddy ,Mahesh Rathi.
Art: Shankar Chidipalli
Music: Mani Sharma
Choreography: Moin
Costume designer : Bhavana pollepalli
Costume : RamBabu
Editor: Devarampati Ramakrishna
DOP: Shyam K Naidu
PRO: Madhu VR

]]>
https://officialnews24.com/2025/03/28/the-pre-release-event-of-loveyourfather-was-celebrated-in-grand-style-set-to-release-on-april-4th/feed/ 0
లవ్ యువర్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించబడింది! ఏప్రిల్ 4న సినిమాని విడుదల చేస్తున్నాం! https://officialnews24.com/2025/03/28/love-your-father-pre-release-event-was-held-grandly-the-movie-will-be-released-on-april-4th/ https://officialnews24.com/2025/03/28/love-your-father-pre-release-event-was-held-grandly-the-movie-will-be-released-on-april-4th/#respond Fri, 28 Mar 2025 12:35:09 +0000 https://officialnews24.com/?p=16346 దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా MLA మల్లా రెడ్డి గారు వచ్చారు.

ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లా రెడ్డి గారు ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండని కోరారు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేదని, ఆయన నటించకపోవడం వల్ల పాన్ ఇండియా సినిమా అయ్యిందని అన్నారు. అలాగే శ్రీ హర్ష ఈ సందర్బంగా తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటాననని అన్నారు. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. అలాగే సింగర్ SP చరణ్, నటుడు ప్రవీణ్ తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అలాగే ఈ సినిమాలో తనతో పని చేసిన కో స్టార్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనని, తన సినిమాని ఆదరించాలని, తనని ఎల్లప్పుడూ దీవించాలని ప్రేక్షకులను శ్రీ హర్ష కోరారు.

ఇక MLA మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ.. ముందుగా ప్రేక్షకులకు నమస్కారాలు తెలిపారు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారని అన్నారు. హీరోయిన్ కషిక కపూర్ మంచి కసి కసిగా బాగుందని సరదాగా అన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్ అని, వాళ్ళ తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్ అని, వీళ్ళు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజుని ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ కోసం తాను అసెంబ్లీ పనులు మానుకొని మరీ వచ్చానన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పాన్ ఇండియా హిట్ చెయ్యాలని MLA మల్లా రెడ్డి కోరారు.

ఇక డైరెక్టర్ పవన్ గారు మాట్లాడుతూ.. తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చరణ్ గారు ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. బాల సుబ్రహ్మణ్యం గారు చరణ్ గారిని మనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. బాల సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా కూడా చరణ్ గారిని, మమ్మల్ని దీవిస్తూ ఉంటారని అన్నారు. సినిమాలో చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేశానని అన్నారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయిందని అన్నారు. చరణ్ గారు ఇచ్చిన కోపరేషన్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అన్నారు. అలాగే నటుడు ప్రవీణ్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రఘుబాబు, ఇతర నటి నటులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సినిమాకి పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ శ్యామ్ గారు, మణి శర్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తో పని చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఇక సింగర్ SP చరణ్ మాట్లాడుతూ.. వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం తెలిపారు. అలాగే ఈ సినిమాని హిట్ చేయబోతున్న ప్రేక్షకులకు నమస్కారం తెలిపారు. తన క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజు గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతలు రామస్వామి రెడ్డి గారికి, కిషోర్ రాఠీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరో శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారని, వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాతో శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి థాంక్స్ చెప్పారు. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ లో ప్రవీణ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్టేజిపై చక్కగా పాట పాడారు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా అన్నారు.

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. LYF సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. మణి శర్మ గారికి, SP చరణ్ గారికి ఇంకా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. పవన్ సినిమాని చాలా బాగా తీశారని, ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ (లవ్ యువర్ ఫాదర్)

నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీ చరణ్, కేశిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై లి
నిర్మాతలు : కిషోర్ రాతి, మహేష్ రాతి, ఏ సామ్రాజ్యం, ఏ చేతన్ సాయిరెడ్డి,
ఆర్ట్ శంకర్ : చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మెయిన్
ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు వి ఆర్

]]>
https://officialnews24.com/2025/03/28/love-your-father-pre-release-event-was-held-grandly-the-movie-will-be-released-on-april-4th/feed/ 0
2025 VB Entertainments Film & TV Directory and Digital Media Awards Ceremony https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-tv-directory-and-digital-media-awards-ceremony/ https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-tv-directory-and-digital-media-awards-ceremony/#respond Thu, 27 Mar 2025 11:52:03 +0000 https://officialnews24.com/?p=16344 ‘VB Entertainments Digital Media Awards-2025’ ceremony, organized to honor those who have shown outstanding talent in the field of digital media, was held grandly at Ramanaidu Kalamandapam, Film Nagar Jubilee Hills in Hyderabad. The winners in various categories in the field of digital media received awards at this ceremony. The event, organized by VVK organisation under the auspices of VB Entertainments, was hosted by Vishnu Boppana, the founder of ‘VB Entertainments’ and ‘EC Member of Maa’. The winners received awards and shared their happiness at the event, The winners received the awards from the Senior Producer Ambika Krishna.

Ambika Krishna congratulated all the winners. Digital media has developed even better than print media. He wants digital media to give more good news to the people. He also spoke about Vishnu on this occasion,Vishnu has helped young children in many ways for the last 10 years and appreciated the way he stood by orphaned children. He also appreciated the awards given to those who have provided social awareness through VB Entertainments every year.

Later, Vishnu thanked Ambika Krishna and KS Rama Rao who attended as the chief guests. He also thanked the sponsors who accompany him to help poor children every year.

Winners details:
Ravi Shankar (Telugu One) – Best All Time Record Channel Award

Suman (Suman TV) – Best Digital Media Channel Award

Jaffar (Itlu Mee Jaaffar) – TNR Memorial Lifetime Achievement Award

Rohit (RTV) – Best Popular Anchor of the Year Award

Prabhu (Suman TV) – Best Digital Media Senior Journalist Award

VSN Murthy (Great Andhra) – Best Digital Media Senior Journalist Award

Nagaraju (Its You TV) – Best Digital Media Senior Journalist Award

Anjali (iDream) – Best Digital Media Senior Journalist Award

BS (BS Talk Show) – Best Digital Media Anchor (Male) Award

Swapna (iDream) – Best Digital Media Anchor (Female) Award

Vamshi Kurapati (RA Talks with VK) – Best Digital Media Creative Anchor (Male) Award

Neerupama (Suman TV) – Best Digital Media Creative Anchor (Female) Award

Nikhil Vijayendra Simha – Best Digital Media Podcast Anchor Award

Geethanjali (Suman TV) – Best Digital Media Devotional Anchor Award

Dr. Nageshwar Rao Poojary – Best Digital Life Counselor (Male) Award

Ramya Kumari Akula – Best Digital Life Counselor (Female) Award

Ramesh Chandu (Box Office) – Best Digital Weekly Award

Brother Shafi – Best Digital Media Motivator Award

Kranthi (KR TV) – Best Digital Media Trending Anchor (Male) Award

Jasmine (JR7 Media) – Best Digital Media Trending Anchor (Female) Award

Tejaswi Sajja – Best Women PRO Award

Kunapareddy Anil (Brand Multimedia) – Best Digital Media Advertising Agency Award

The sponsors of this event include ‘SRR’, ‘Sri Vijaya Ganapathi Avenues’, ‘Mukunda Jewellery’, ‘Vaakriti Infra’, ‘Prosif’, ‘Kanaka Vastra Silks’, ‘Hygi Health Foods’, ‘Brand Multimedia’ and ‘Ambika’. The organizers said that this awards ceremony, organized to encourage those working in the digital media sector, has filled them with more enthusiasm in the coming days.
PRO : MadhuVR , Digital Media : Digital Dukanam

]]>
https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-tv-directory-and-digital-media-awards-ceremony/feed/ 0
2025 VB ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా మరియు టీవీ డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డులు https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-and-tv-directory-and-digital-media-awards/ https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-and-tv-directory-and-digital-media-awards/#respond Thu, 27 Mar 2025 11:49:35 +0000 https://officialnews24.com/?p=16339 డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని సత్కరించేందుకు నిర్వహించిన ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక . ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో వీబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ‘VB ఎంటర్టైన్మెంట్స్’ అధినేత ఇంకా ‘ఈసీ మెంబర్ ఆఫ్ మా’ అయిన విష్ణు బొప్పన ఫౌండర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజేతలు అవార్డులు అందుకుని, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజేతలకు సీనియర్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందాయి.

ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ గారు మాట్లాడుతూ.. విజేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్ మీడియా కంటే డిజిటల్ మీడియా ఇంకా బాగా అభివృద్ధి చెందింది అన్నారు. డిజిటల్ మీడియా ప్రజలకు ఇంకా ఎన్నో మంచి వార్తలు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. అలాగే విష్ణు గారి గురించి కూడా ఈ సందర్బంగా మాట్లాడారు. ఆయన చేసిన మంచి పనులని తెలియజేశారు. గత 10 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు విష్ణు ఎన్నో విధాలుగా సాయపడ్డారని గుర్తు చేశారు. అనాధ పిల్లలకు అండగా నిలిచారని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సోషల్ ఎవెర్నెస్ కల్పించిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని అభినందించారు.

అనంతరం విష్ణు గారు మాట్లాడుతూ.. ముఖ్య అతిధులుగా విచ్చేసిన పెద్దలు అంబికా కృష్ణ, KS రామారావు గార్లకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం పేద పిల్లలకి సాయం చెయ్యడానికి తనకి తోడుగా వస్తున్న స్పాన్సర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

విజేతల వివరాలు:
రవి శంకర్ (తెలుగు వన్) – బెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఛానల్ అవార్డు

సుమన్ (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా ఛానల్ అవార్డు

జాఫర్ (ఇట్లు మీ జాఫర్) – టీఎన్ఆర్ మెమోరియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

రోహిత్ (ఆర్‌టీవీ) – బెస్ట్ పాపులర్ యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ప్రభు (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు

వీఎస్ఎన్ మూర్తి (గ్రేట్ ఆంధ్ర) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు

నాగరాజు (ఇట్స్ యూ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు

అంజలి (ఐడ్రీమ్) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు

బీఎస్ (ఎస్ టాక్ షో) – బెస్ట్ డిజిటల్ మీడియా యాంకర్ (మేల్) అవార్డు

స్వప్న (ఐడ్రీమ్) – బెస్ట్ డిజిటల్ మీడియా యాంకర్ (ఫిమేల్) అవార్డు

వంశీ కూరపాటి(రా టాక్స్ విత్ వీకే) – బెస్ట్ డిజిటల్ మీడియా క్రియేటివ్ యాంకర్ (మేల్) అవార్డు

నీరుపమ (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా క్రియేటివ్ యాంకర్ (ఫిమేల్) అవార్డు

నిఖిల్ విజయేంద్ర సింహ – బెస్ట్ డిజిటల్ మీడియా పాడ్‌కాస్ట్ యాంకర్ అవార్డు

గీతాంజలి (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా డివోషనల్ యాంకర్ అవార్డు

డాక్టర్ నాగేశ్వర్రావు పూజారి – బెస్ట్ డిజిటల్ లైఫ్ కౌన్సెలర్ (మేల్) అవార్డు

రమ్య కుమారి అకుల – బెస్ట్ డిజిటల్ లైఫ్ కౌన్సెలర్ (ఫిమేల్) అవార్డు

రమేష్ చందు (బాక్స్ ఆఫీస్) – బెస్ట్ డిజిటల్ వీక్లీ అవార్డు

బ్రదర్ షఫీ – బెస్ట్ డిజిటల్ మీడియా మోటివేటర్ అవార్డు

క్రాంతి (కేఆర్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా ట్రెండింగ్ యాంకర్ (మేల్) అవార్డు

జాస్మిన్ (జేఆర్ 7 మీడియా) – బెస్ట్ డిజిటల్ మీడియా ట్రెండింగ్ యాంకర్ (ఫిమేల్) అవార్డు

తేజస్వి సజ్జ – బెస్ట్ విమెన్ పీఆర్ఓ అవార్డు

కునపరెడ్డి అనిల్ (బ్రాండ్ మల్టీమీడియా) – బెస్ట్ డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అవార్డు

ఇక ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌లుగా ‘ఎస్‌ఆర్ఆర్’, ‘శ్రీ విజయ గణపతి ఎవెన్యూస్’, ‘ముకుంద జ్యువెలరీ’, ‘వాకృతి ఇన్ఫ్రా’, ‘ప్రోసిఫ్’, ‘కనక వస్త్ర సిల్క్స్’, ‘Hygi హెల్త్ ఫుడ్స్’, ‘బ్రాండ్ మల్టీమీడియా’, ‘అంబిక’ వంటి సంస్థలు వ్యవహరించాయి.డిజిటల్ మీడియా రంగంలో కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ అవార్డ్స్ వేడుక, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా చేసిందని నిర్వాహకులు తెలిపారు.

]]>
https://officialnews24.com/2025/03/27/2025-vb-entertainments-film-and-tv-directory-and-digital-media-awards/feed/ 0
ఏప్రిల్ 4న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా విడుదలవుతోంది! https://officialnews24.com/2025/03/17/life-love-your-father-movie-is-releasing-on-april-4th/ https://officialnews24.com/2025/03/17/life-love-your-father-movie-is-releasing-on-april-4th/#respond Mon, 17 Mar 2025 10:34:17 +0000 https://officialnews24.com/?p=16336 దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఆ కాపీని చూసి సంతోషించిన మూవీ టీం మీడియాతో మాట్లాడారు.

డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. “కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథే ఈ సినిమా. ఈ కథ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించాం. హీరో తండ్రి పాత్రలో SP చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది” అని తెలిపారు.

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. ఈ సినిమాలో దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపించబోతున్నాం. ఫస్ట్ కాపీ చూశాక RR చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగింది. వెంటనే మణి శర్మ గారిని సత్కరించడానికి వెళ్ళాం. RR బాగా కుదిరినందుకు ఆయన కూడా చాలా సంతోషించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతాం.” అని తెలిపారు.

ఇక ఈ సినిమాకు డైలాగ్స్ నాగ మాధురి రాశారు. డీవోపిగా శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ గా రామ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ గా చిడిపల్లి శంకర్, కొరియోగ్రాఫర్ గా మొయిన్, ఫైట్ మాస్టర్ గా కార్తీక్, పిఆర్ఓగా మధు వీఆర్ వ్యవహారించారు.

]]>
https://officialnews24.com/2025/03/17/life-love-your-father-movie-is-releasing-on-april-4th/feed/ 0
Love Your Father is set to release on April 4th https://officialnews24.com/2025/03/17/love-your-father-is-set-to-release-on-april-4th/ https://officialnews24.com/2025/03/17/love-your-father-is-set-to-release-on-april-4th/#respond Mon, 17 Mar 2025 10:27:14 +0000 https://officialnews24.com/?p=16332 Singer SP Charan, son of the legendary SP Balasubrahmanyam, is making a return to the big screen with Life (Love Your Father), set for release on April 4.

Directed by Pawan Ketharaju and produced by Kishore Rathi, Mahesh Rathi, and Ramaswamy Reddy under the banners of Manisha Arts and Annapareddy Studios, the film features SP Charan in a lead role alongside Sriharsha and Kashika Kapoor. The cast also includes Nawab Shah, Praveen, Bhadram, Raghubabu, Shakalaka Shankar, and Riya in significant roles.

Adding to the film’s appeal is the music by veteran composer Melody Brahma Mani Sharma. With the first copy of the film ready, the makers recently watched it and expressed their satisfaction. Director Pawan Ketharaju shared that the movie revolves around a father’s desire to fulfill his responsibilities toward his son and the son’s struggle for his father, all set against the spiritual backdrop of Kashi. He emphasized that the film beautifully portrays divinity and the father-son bond, with SP Charan’s role being a major highlight. He also praised Mani Sharma’s background score, calling the climax a standout moment in the film.

Producer Annapareddy Ramaswamy Reddy echoed similar sentiments, stating that the film has come out exceptionally well. Most of the shooting took place in Kashi, adding authenticity to its spiritual elements. After seeing the final version, the team immediately honored Mani Sharma, who was equally thrilled with the film’s outcome. With increased confidence in their project, the makers are set to hold a pre-release event on March 27 before bringing the movie to audiences on April 4.

Cast & Crew Detiles

Cast : Sriharsha, Kashika Kapoor, SP Charan, Nawab Shah, Praveen, Bhadram, Anjan Srivastav and Aman Vema and others.

Producer: Kishore Rathi, Mahesh Rathi
Banner : Manisha Arts and Media Private Limited
Director: Pawan Ketraju
DOP : Manindra Kumar
Music Director: Mani Sharma
Editor: Amarreddy Kudumula
PRO: Madhu V R

]]>
https://officialnews24.com/2025/03/17/love-your-father-is-set-to-release-on-april-4th/feed/ 0
Grand Celebration of Ukku Satyagraham Movie 100 Days Event https://officialnews24.com/2025/03/09/grand-celebration-of-ukku-satyagraham-movie-100-days-event/ https://officialnews24.com/2025/03/09/grand-celebration-of-ukku-satyagraham-movie-100-days-event/#respond Sun, 09 Mar 2025 12:12:34 +0000 https://officialnews24.com/?p=16328 With the slogan “Visakha Steel is Andhra’s Right,”the movie Ukku Satyagraham was made to oppose the privatization of the Steel Plant, featuring people’s revolutionary icon Gaddar in the lead role. Directed by Jana Star Satya Reddy, the film has successfully completed 100 days and was celebrated with grandeur.

The grand 100-day celebrations took place under the leadership of Nandi Award-winning director and producer Karem Vinay Prakash, with several distinguished guests in attendance, including former Deputy Mayor Dadi Satyanarayana, senior actor & GVMC Brand Ambassador Prasanna Kumar, renowned film producer Karam Mamatha, acclaimed lyricist and singer Majji Devisri, and prominent film directors Rakesh Reddy, Yadi Kumar, and Shubhashree Anne Evangelin. Several other celebrated filmmakers, producers, and actors joined the event held at Vizag Public Library, where they honored the team with a silver crown, shawls, and garlands.

On this occasion, Satya Reddy, the director, producer, and lead actor of UkkU Satyagraham, expressed his gratitude and excitement:

“I made this film with a legend like Gaddar Anna to raise awareness about the lifeline of Telugu people – the Visakha Steel Plant. We successfully released UkkU Satyagraham in 150 theaters worldwide, and it’s a great joy that in some places, the film has celebrated 100 days. To showcase India’s greatness to the world, I am now planning to produce a Bollywood film titled India The Great with renowned actors. Additionally, I am considering establishing a film studio in Visakhapatnam, which will provide a platform to encourage and support new talent.”

Cast: Gaddar, Satya Reddy, ‘Pulsar Bike’ Jhansi, MLA Dharmashree, MVV Satyanarayana, Prasanna Kumar, Vennela etc.
Music: Sri Koti
Composer: Menaga Srinu
Story – Narration – Production – Direction: P. Satya Reddy
PRO: Madhu VR

]]>
https://officialnews24.com/2025/03/09/grand-celebration-of-ukku-satyagraham-movie-100-days-event/feed/ 0
ఘనంగా ఉక్కు సత్యాగ్రహం సినిమా శతదినోత్సవ వేడుకలు https://officialnews24.com/2025/03/09/grand-centenary-celebrations-of-the-movie-ukkalu-satyagraham/ https://officialnews24.com/2025/03/09/grand-centenary-celebrations-of-the-movie-ukkalu-satyagraham/#respond Sun, 09 Mar 2025 12:09:53 +0000 https://officialnews24.com/?p=16325 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధనౌక గద్దరన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. జనంస్టార్ సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ వేడుకల్లో నంది అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక, నిర్మాత కారెం వినయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సీనియర్ నటుడు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్, ప్రముఖ సినీ నిర్మాత కారం మమత, ప్రముఖ గేయ రచయిత, గాయకులు మజ్జి దేవిశ్రీ, ప్రముఖ సినీ దర్శకులు రాకేష్ రెడ్డి, యాది కుమార్, శుభశ్రీ అన్నె ఇవాంజెలిన్ తో బాటు అనేకమంది ప్రముఖ దర్శక, నిర్మాతలు నటీనటులు వైజాగ్ పౌర గ్రంథాలయంలో వెండి కిరీటంతో శాలువాలతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఉక్కు సత్యాగ్రహం చిత్ర దర్శక, నిర్మాత, హీరో సత్యారెడ్డి మాట్లాడుతూ..”తెలుగు ప్రజల జీవనాడి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గద్దర్ అన్న లాంటి లెజెండ్ తో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించాను.ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లో విడుదల చేశాం. కొన్నిచోట్ల శత దినోత్సవాలు కూడా జరుపుకోవటం ఆనందంగా ఉంది. తెలుగు జాతి కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాను నిర్మించిన తను ఇండియా గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడం కోసం త్వరలో “ఇండియా ద గ్రేట్ ” అనే బాలీవుడ్ చిత్రాన్ని ప్రముఖ నటీనటులతో నిర్మిస్తానన్నారు.విశాఖపట్నంలో ఒక ఫిలిం స్టూడియోని కూడా నిర్మించే ఆలోచన తనకి ఉందని, ఈ స్టూడియో ద్వారా కొత్త కళాకారులని ప్రోత్సహిస్తానని చెప్పారు..”.

తారాగణం : గద్దర్, సత్యారెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్.ఎల్.ఏ ధర్మశ్రీ, ఎమ్.వి.వి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల తదితరులు

మ్యూజిక్: శ్రీకోటి
కంపోజర్: మేనగ శ్రీను
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు :
పి. సత్యారెడ్డి
పి.ఆర్.ఓ: మధు. వి.ఆర్

]]>
https://officialnews24.com/2025/03/09/grand-centenary-celebrations-of-the-movie-ukkalu-satyagraham/feed/ 0