దీప్తి సునయన శివుడి టాటూ.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!!
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తోంది. ఇటీవలే మహా కుంభమేళా సందర్శించిన ఈ బ్యూటీ, ఇప్పుడు కాశీ యాత్ర చేస్తూ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాశీ గంగా తీరంలో పడవ ప్రయాణం…