తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్!!
అక్కినేని యువ సామ్రాట్ Naga Chaitanya నటించిన తాజా చిత్రం “తండేల్” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Chandoo Mondeti దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అందమైన ప్రేమకథను కలిగి ఉండటంతో, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. Sai Pallavi హీరోయిన్‌గా నటించిన ఈ…