Movie News

పోసాని అరెస్ట్ – అసలు విషయం ఏమిటి? రాజకీయ కోణం ఉందా?

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసు నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,…

వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్రుతి హాసన్ “ది ఐ” మూవీ ప్రీమియర్!!

జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన “ది ఐ” (The Eye) అనే సైకలాజికల్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 27…

వరుస ఫ్లాప్‌లలో రకుల్.. ఇక తెలుగు సినిమాలకు దూరమా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం సినిమాల నుంచి కొంత దూరంగా ఉంది. యంగ్ హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉండటంతో సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. రకుల్…

ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు.. సెట్ లో అలా చేయడం?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “బాహుబలి” తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇటీవల విడుదలైన “సలార్”, రాబోయే “కల్కి 2898 ఏ.డి” సినిమాలతో మరింత భారీ క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “రాజా…

“కలర్ ఫోటో” అవకాశాన్ని వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు తెగ ఫీల్ అవుతుంది!!

సుహాస్ హీరోగా నటించిన “కలర్ ఫోటో” 2020లో విడుదలై భారీ విజయం సాధించింది. సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. 1990ల మచిలీపట్నం నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను…

స్టైలిష్ లుక్స్ తో అర్జున్ రెడ్డి బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్!!

విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగా కలయికలో వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో షాలిని పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రీతి పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అమాయకపు…

ఇండియన్ 3 నుంచి లైకా ప్రొడక్షన్స్ అవుట్.. తలపట్టుకున్న కమల్ హాసన్!!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “భారతీయుడు 2” భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, ప్రేక్షకుల హోప్‌కి తగ్గట్టు సినిమా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు 22 సంవత్సరాల క్రితం వచ్చిన “భారతీయుడు” సూపర్ హిట్ అవగా,…

ఆ పాట పాడినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రేయ ఘోషాల్ షాకింగ్ కామెంట్స్!!

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయాయి. ఏ జోనర్ సినిమా అయినా, కనీసం ఒక స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. స్టార్ హీరోయిన్లు సైతం ఈ పాటల్లో స్టెప్పులేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో, స్టార్ హీరోయిన్‌లతో ఐటెమ్ సాంగ్స్…

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ వరకు.. నాని అసలు పేరు!!

సహజమైన నటన, ఆకట్టుకునే నవ్వుతో నాని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఆయనంటే ఎంతో ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నానికి అనుకోకుండా హీరోగా మారే అవకాశం వచ్చింది. “అష్టా చమ్మా” సినిమాతో…

ధనుష్ ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు?

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్ లేదా ఫ్లాప్ అనే అంచనాలను దాటి, తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్ వంటి భాషల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర” అనే తెలుగు చిత్రంలో…