41 ఏళ్ల వయసులోనూ అగ్రస్థానంలో త్రిష.. త్రిష ఫిట్‌నెస్ & అందం రహస్యాలు
దక్షిణ భారత సినీ పరిశ్రమలో త్రిష పేరు చెబితే ఇప్పటికీ అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇటీవలే అజిత్‌తో “విడాముయార్చి” చిత్రంలో కనిపించి…