రష్మీ గౌతమ్ సర్జరీ..త్వరగా కోలుకోవాలని అభిమానులు.. రష్మీ గౌతమ్ ఎమోషనల్ పోస్ట్!!
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టెలివిజన్ ఇండస్ట్రీలో సూపర్ ఫేమస్. తన ఎనర్జీ, గ్లామర్, టాలెంట్‌తో “జబర్దస్త్”, “ఢీ”, “శ్రీదేవి డ్రామా కంపెనీ” వంటి షోలతో బుల్లితెరపై సంచలనంగా మారింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసినా, టీవీ…