SSMB 29 ట్రైనింగ్.. సంచలనం సృష్టిస్తున్న మహేష్ బాబు జిమ్ వీడియో!!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ…