శంకర్ మళ్లీ హిట్ కొడతాడా? ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?
ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని శాసించిన శంకర్ సినిమాలకు ఊహించని మార్పులు వచ్చాయి. గతంలో ఆయన తీయిన ప్రతీ సినిమా బిగ్ హిట్ అవుతుండేది. “జెంటిల్‌మన్”, “భరతీయుడు”, “రోబో”, “అన్నియన్” లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అయితే, “ఐ”…