రవితేజ కి పవన్.. ఎన్టీఆర్ కు ప్రభాస్.. తప్పు చేశారా?
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ హీరో చాలా సినిమాలను తిరస్కరించారట. అవేంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో…