భార్యాభర్తల బంధంపై సమంత..చైతు ను ఉద్దేశించేనా.. నెట్టింట హాట్ టాపిక్!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, జీవితంపై తన అభిప్రాయాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే ఆమె నటించిన ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై…