Movie News

బాలీవుడ్ లో రష్మిక జోరు.. రష్మిక టచ్ తో మ్యాజిక్ జరిగేనా?

నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ హవా చూపిస్తోంది. తాజాగా, ఆమె సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే ప్యాన్-ఇండియా సినిమాలో నటిస్తోంది. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కెరీర్ పెద్దగా నడవకపోయినా, రష్మిక అదృష్టం…

ఫ్యాన్స్ హంగామా షురూ.. “స్పిరిట్” పై క్లారిటీ ఇస్తారా?

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్‌కు సిద్దమవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలపై ఇప్పటి వరకు…

సుధీర్ లేటెస్ట్ లుక్ చూసి షాక్ అయిన ఫ్యాన్స్.. నేరుగా ఆస్పత్రి నుంచి ఈవెంట్ కు!!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ సుధీర్ సుధీర్, సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ & క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నాడు. అయితే, ఇటీవల “రామం రాఘవం” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కు అతిథిగా హాజరైన సుధీర్,…

పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా.. ఛాన్స్ ఇచ్చే నాధుడే లేడా?

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు కెరీర్‌లో కీలక దశ లో ఉన్నాడు. గతంలో వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన పూరీ, ఇప్పుడు వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డాడు. “లైగర్” ప్లాప్ తర్వాత వచ్చిన “డబుల్…

టాలీవుడ్‌లో ప్రైవేట్ పాటల హవా – సూపర్ హిట్ పాటల రీమిక్స్!!

ఇప్పటి రోజుల్లో ఒక పాట హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్‌ని సినిమాల్లో వాడే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకూ ఈ ఫార్ములా బాగా…

పావని కరణం – పాన్ ఇండియా సినిమా ఛాన్స్.. ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్!!

2023లో విడుదలైన “పరేషాన్” సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన పావని కరణం, తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ, మంచి నటన చూపించినా, ఆమెకు హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో…

రష్మిక లవ్ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్.. విజయ్ దేవరకొండ పై కొత్త హింట్?

ప్రేమికుల దినోత్సవం ముగిసిన కొన్ని రోజుల తర్వాత, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె షేర్ చేసిన గులాబీల బొకే ఫోటో, ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తూ…

4 రోజుల్లోనే 121 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతున్న చావా!!

మహానాయకుడు ఛత్రపతి శివాజీ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండ్ హిస్టారికల్ మూవీ, దాదాపు ₹130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన…

సుఖేశ్ – జాక్వెలిన్ లవ్ స్టోరీ ట్విస్ట్.. జీవితాన్ని నాశనం చేసిన మోసగాడు!!

కోట్లాది రూపాయల మోసంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్, 2020 జూన్‌ నుంచి 2021 మే వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు ఉపయోగించి ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేశాడు.…

కుంభమేళా లో నారా రోహిత్ కాబోయే భార్య.. ఆశ్చర్యపరిచిన లేటెస్ట్ ఫోటోలు!!

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు) ‘బాణం’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శిరీష ను వివాహం చేసుకోనున్నాడు. గత ఏడాది అక్టోబర్…