ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫౌజీ సినిమా హీరోయిన్!!
ఇమాన్వి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్‌గానే కాకుండా, సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచింది. అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ నుండి…