మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శంకర్.. కోట్ల ఆస్తులు జప్తు!!
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో పేరు గాంచిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. 2022లో మనీలాండరింగ్ ఆరోపణలతో ED ఆయనకు నోటీసులు పంపింది. విచారణ అనంతరం, 2025 ఫిబ్రవరి 17న ED అధికారులు రూ.10.11…