జీవి ప్రకాష్ విడాకులు.. దివ్య భారతి కారణమేనా? నెటిజన్స్ చర్చ!!
సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో వివాహాలు, విడాకుల వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమల నుంచి అనేక స్టార్ కపుల్స్ తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. కొంతమంది కొత్తగా పెళ్లైన జంటలు…