“సర్దార్ 2” తర్వాత మిత్రన్-యష్ మూవీ కన్ఫర్మ్?
సాధారణ బస్ డ్రైవర్ కుమారుడిగా పుట్టిన యష్, కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో బుల్లితెర సీరియల్స్ లో నటించిన యష్, ఆపై కన్నడ సినిమాల్లో హీరోగా ఎదిగాడు. అయితే డైరెక్టర్…