Movie News

బ్లాక్ బస్టర్ లతో దూసుకెళ్తున్న మీనాక్షి.. అందాలు చూపించడంలోనూ!!

టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటి మీనాక్షి చౌదరి. 1997 ఫిబ్రవరి 1న హర్యానా రాష్ట్రంలోని పంచకుల లో జన్మించిన ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 విజేత. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నటనలో తన అదృష్టాన్ని…

డాకు మహారాజ్ స్ట్రీమింగ్ డేట్.. 5 భాషల్లో స్ట్రీమింగ్!!

నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది! జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ. 160 కోట్లకు పైగా వసూళ్లతో, బాలయ్య మాస్ హంగామా…

హీరో గా ఎంట్రీ – హీరోయిన్‌గా సూపర్ క్రేజ్.. అహ్సాస్ చన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్!!

పైన ఉన్న ఫోటోను చూసారా? ఆ చిన్నోడు గుర్తుందా? బాలీవుడ్‌ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన “కభీ అల్విదా నా కెహనా” సినిమాలో చిన్న పిల్లవాడిగా కనిపించిన అహ్సాస్ చన్నా ఇప్పుడు గ్లామర్‌ క్వీన్‌గా మారిపోయింది. చిన్న వయస్సులో బాల నటిగా…

సందీప్ కిషన్ ఆరోగ్య సమస్య.. సర్జరీ కోసం భయపడుతున్న హీరో!!

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా వంటి…

మీనా మళ్లీ టాలీవుడ్ కు రానుందా? టాలీవుడ్ అగ్రహీరోల సరసన!!

సీనియర్ నటి మీనా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఇప్పటికీ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరు. మీనా 15 ఏళ్లకే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో…

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వేదిక చిన్ననాటి ఫొటోలు!!

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన అందాల తార వేదిక చిన్ననాటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఆమెను గుర్తు పట్టి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 21న వేదిక తన పుట్టినరోజును జరుపుకున్న…

డైరెక్టర్ గా త్రివిక్రమ్ కొడుకు.. ప్రభాస్ తో కలిసి!!

సలార్, కల్కి 2898 AD వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ స్పీడ్‌లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ భారీ విజయం సాధించగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందిన కల్కి 2898 AD రూ.…

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించింది. కుటుంబ కథా చిత్రం గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటన, చిన్నారి…

రష్మీ గౌతమ్ గ్లామర్ ఫొటోలు… శారీ ఫొటోస్ లో అందాల హంగామా!!

తెలుగు బుల్లితెరలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాంకర్ రష్మీ గౌతమ్, తన మాటల చాతుర్యంతో, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హోలీ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, కరెంట్, గుంటూరు టాకీస్, నువ్వే నువ్వే వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు…

బాడీ షేమింగ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. తెలుగు హీరోల ట్రోలింగ్!!

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ మాత్రమే కాకుండా అదృష్టం కూడా ఎంతో కీలకం. ఎంతో మంది మంచి నటన ఉన్నా సరైన అవకాశాలు రాక వెనుకబడిపోయారు. మరికొందరు అనుకోకుండా తాము చేసిన పొరపాట్లు లేదా ఎదుటివారి కారణంగా కెరీర్‌ను కోల్పోయారు. ముఖ్యంగా హీరోయిన్స్…