Movie News

200 కోట్ల దిశగా ఛావా.. ముఖ్యమంత్రుల స్పందన.. ట్యాక్స్ ఫ్రీ!!

‘ఛావా’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చారిత్రక గాథ 6 రోజుల్లోనే రూ.197.75 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా, అక్షయ్…

అడవి సినిమాల జోరు.. అడవుల నేపథ్యంలో టాలీవుడ్ సినిమాలు!!

టాలీవుడ్‌లో అడవి నేపథ్య చిత్రాలు భారీగా పెరుగుతున్నాయి. పుష్ప-1 లో శేషాచలం అడవుల గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేసేందుకు రెడీ! ఇందులో ప్రధాన హైలైట్…

కాలినడకన తిరుమలకు చేరుకున్న లాస్య.. కుటుంబంతో కలిసి తిరుమల యాత్ర!!

టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ లాస్య, తన ఆధ్యాత్మిక యాత్ర తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహా కుంభమేళా లో పాల్గొని పవిత్ర స్నానం చేసిన ఆమె, ఆ తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం లాంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంది.…

ఊర మాస్ లుక్ లో ఆనంది.. నల్ల లుంగీ లో ఫస్ట్ లుక్ షాక్!!

ఈ రోజుల్లో, బస్ స్టాప్, జాంబి రెడ్డి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆనంది తన నూతన మాస్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు క్లాస్, క్యూట్ క్యారెక్టర్లతో కనిపించిన ఆనంది, ఈసారి పూర్తిగా మాస్ అవతారంలో సందడి చేయనుంది.…

అదరగొట్టిన ప్రియమణి.. చీరకట్టులో మెరిసిన అందాల భామ ఫొటోలు వైరల్!!

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో మెరిసిన ప్రియమణి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, యమదొంగ సినిమాతో బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రం ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్‌లో సూపర్…