రహస్యంగా వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి.. లాస్ ఏంజిల్స్‌లో నర్గీస్ పెళ్లి!!
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ రహస్య వివాహం చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాక్‌స్టార్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన నర్గీస్, మద్రాస్ కేఫ్, డిష్యూం, హౌస్‌ఫుల్-3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్…