నిహారిక రెండో పెళ్లి వార్తలు నిజమేనా? కొత్త లవ్ స్టోరీపై సోషల్ మీడియా హాట్ టాపిక్!!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టి ఒక మనసు సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోయినా, నిహారిక…