Movie News

విక్కీ కౌశల్, మాళవిక మోహనన్ ఫ్రెండ్‌షిప్.. ఛావా మూవీ హిట్.. విక్కీ కౌశల్ ట్రెండింగ్

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) మరియు మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇద్దరూ కెరీర్ ప్రారంభం ముందే మంచి స్నేహితులుగా ఉన్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ (Chhava) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో, ఆయన…

దండోరా మూవీ గ్లింప్స్.. సామాజిక అంశాల ఆధారంగా తెరకెక్కిన రియలిస్టిక్ డ్రామా!!

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న ‘దండోరా’ (Dhandoraa) సినిమా సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమానతలను ఎత్తి చూపించే చిత్రం. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, మనీక చిక్కాల, అనూష…

అమెజాన్ ప్రైమ్‌లో మరాఠీ రొమాంటిక్ డ్రామా తప్తపది స్ట్రీమింగ్..

మరాఠీ సినిమా తప్తపది (Taptapadi) అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “దృష్టిదాన్” కథ ఆధారంగా రూపొందించిన ఒక భావోద్వేగ రొమాంటిక్ డ్రామా. సచిన్ బలరామ్ నాగర్‌గోజే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్యప్ పరులేకర్, వీణా జామ్‌కర్, శృతి మరాఠే ముఖ్య…

18 దేశాల్లో బ్యాన్ అయిన హారర్ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో ‘Antichrist’ స్ట్రీమింగ్

యాంటీక్రైస్ట్.. 2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైన హారర్ సినిమా. లార్స్ వాన్ ట్రయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 18 దేశాలు నిషేధించాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, చిత్రంలోని గ్రాఫిక్ కంటెంట్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వల్ల వివాదానికి గురైంది.…

బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ కెరీర్ మిస్టరీ.. కెరీర్ ఎందుకు పడిపోయింది?

ఊర్మిళ మటోండ్కర్.. 90’s లో బాలీవుడ్‌ను తన అందం, అభినయంతో శాసించిన హీరోయిన్. ‘రంగీలా’, ‘సత్య’, ‘భూత్’ వంటి హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అయితే, కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలోనే ఊర్మిళ అకస్మాత్తుగా సినిమాలకు దూరమైంది. ఆమె…

టాలీవుడ్ బాక్సాఫీస్‌ లో వర్షం.. సెప్టెంబర్, అక్టోబర్ లలో టాలీవుడ్ సినిమాల జాబితా!!

ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద పోటీ జరగబోతోంది. రాయలసీమ యాస సినిమాలకు మంచి గుర్తింపు రావడంతో, సాయి తేజ్ తన ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో అదే యాసను ఎంచుకున్నారు. ఈ చిత్రం బాలకృష్ణ…

16 ఏళ్లకే పెళ్లి, 17 ఏళ్లకే తల్లి..టీవీ ఇండస్ట్రీలో టాప్ విలన్‌గా ఊర్వశి ధోలాకియా!!

90’s దశకంలో టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన పేరు ఊర్వశి ధోలాకియా. ఆమె నటన, విలన్ పాత్రలలో ప్రత్యేక శైలి, మేకోవర్ ఆమెను బుల్లితెరపై చిరస్థాయిగా నిలిపాయి. ముఖ్యంగా ‘కసౌటీ జిందగీ కీ’ లో కొమోలికా పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు…

ముంబై వీధుల్లో పూనమ్ పాండే.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని!!

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబై వీధుల్లో అభిమాని ఒకరు ఆమెను అనుచితంగా తాకడానికి ప్రయత్నించగా, ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది. ముంబై వీధుల్లో ఫోటోషూట్ చేస్తున్న పూనమ్ పాండేకు ఓ అభిమాని వచ్చి సెల్ఫీ…

మీనా కుమారి చివరి సినిమా ‘పకీజా’ వెనుక కథ.. 15 ఏళ్లు పట్టిన ట్రాజెడీ స్టోరీ!!

బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి నటించిన చివరి సినిమా పకీజా సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1972 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా, మీనా కుమారి వ్యక్తిగత జీవితానికి అద్దం పట్టేలా మారింది. పకీజా అద్భుతమైన విజయం…

Allu Arjun: పుష్ప 2 సక్సెస్‌.. బన్నీలో వచ్చిన మార్పు ఏంటి.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్‌తోనే కాకుండా తన హంబుల్ నేచర్‌తోనూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ది హాలీవుడ్ రిపోర్టర్ – ఇండియా ఫస్ట్ ఎడిషన్ కవర్ స్టార్‌గా దర్శనమిచ్చారు. ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ కావడంతో,…