Movie News

ప్లాస్టిక్ సర్జరీపై శ్రుతిహాసన్ ఓపెన్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు – రియాక్షన్!!

శ్రుతి హాసన్ ప్లాస్టిక్ సర్జరీపై ధైర్యంగా స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ముక్కు సర్జరీ గురించి అంతా నిజం చెప్పేశారు. ఫిల్లర్స్, కాస్మెటిక్ మార్పులు చేయించుకున్న విషయాన్ని ఆమె అంగీకరించారు. “హౌటర్‌ఫ్లై షో” మరియు “ది మేల్ ఫెమినిస్ట్”…

దక్షిణాదిలో సెటిల్.. జాన్వీకి ఇక్కడ వరుస ఆఫర్లు.. టాలీవుడ్‌లో సెటిల్ అవుతుందా?

“దేవర” సినిమాలో తంగం పాత్ర చిన్నదైనా, జాన్వీ కపూర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఆమె టాలీవుడ్‌లో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటోంది. ఇప్పుడు “దేవర పార్ట్ 2” కోసం ఫ్యాన్స్ భారీగా వెయిట్ చేస్తున్నారు. దేవర విజయాన్ని…

ఛావా సినిమాకు అద్భుతమైన స్పందన.. శివాజీ మహారాజ్ బయోపిక్ ఎప్పుడు?

“ఛావా” సినిమా భారతీయ సినీ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తోంది. సినిమా లవర్స్ అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు – “ఛావా చూశావా?” ఈ చిత్రం శక్తివంతమైన కథ, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్ కలిగి, థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. శంభాజీ మహారాజ్‌ జీవిత…

రజనీ మూవీ కూలీలో ఐటమ్ సాంగ్..మళ్లీ క్రేజీ సాంగ్ తో రజనీ?

“వా నువ్ కావాలయ్యా” పాటకు అభిమానులు ఓ మామూలు సాంగ్‌గా చూశారు. కానీ, ఈ పాట రజనీకాంత్ “జైలర్” సినిమాకు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్‌లో కీలక పాత్ర పోషించింది. ఒక…

పీవీఆర్‌ ఐనాక్స్‌కు కోర్టు జరిమానా.. సినిమా ముందు యాడ్స్‌పై నిరసన!!

థియేటర్లలో యాడ్స్ ప్రదర్శనపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బెంగుళూరు వ్యక్తి ఒకరు సినిమా ముందు యాడ్స్ వల్ల సమయం వృథా అవుతోందని కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఫలితంగా, పీవీఆర్‌ ఐనాక్స్‌పై ₹65,000 జరిమానా విధించారు. ఇప్పుడు…

పాన్ ఇండియా బజ్ క్రియేట్ చేస్తున్న ‘కింగ్‌డమ్’.. టీజర్ పై ఫ్యాన్స్ రియాక్షన్!!

“కమాన్ బోయ్స్.. గెట్ రెడీ!” అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉత్సాహపరిచాడు. కింగ్‌డమ్‌ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రౌడీ ఫ్యాన్స్ జోష్ పెంచేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు పెంచింది.…

అపోలో ఆసుపత్రికి పవన్.. సయాటికాతో బాధపడుతున్న డిప్యూటి సీఏం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, ఇతర మెడికల్ టెస్టులు నిర్వహించగా, వైద్యులు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని పరీక్షలు అవసరమైనందున, ఈ నెలాఖరులో లేదా…

Athulya Ravi: ఈ సుకుమారి అందానికి జాబిల్లి ఫిదా.. చార్మింగ్ అతుల్య!!

అతుల్య రవి ఒక టాలెంటెడ్ ఇండియన్ హీరోయిన్, ప్రధానంగా తమిళం, తెలుగు సినీ ఇండస్ట్రీలో పని చేస్తుంది. 1994 డిసెంబర్ 21 న తమిళనాడు కోయంబత్తూరు లో జన్మించిన ఈమె అసలు పేరు దివ్య. ఆమె తన స్కూల్ విద్యను Vivekam…

చిన్ననాటి స్నేహితుడి మృతితో సుహాస్ భావోద్వేగం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ (Suhas) ప్రస్తుతం తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు మనోజ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం (Suicide) ఆయనను కలచివేసింది. ఈ విషాద ఘటన గురించి సుహాస్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ (Emotional…

బెడ్ పై రుహాని అందాల హంగామా.. హాట్ లుక్ నెట్టింట్లో ట్రెండ్!!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రుహాని శర్మ (Ruhani Sharma) మళ్లీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. చిలసౌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల భామ, మొదటి సినిమా తోనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అయితే మంచి క్రేజ్…