స్నేహన్ కనిక దంపతులకు కవల పిల్లలు.. పిల్లల ఫొటోలు వైరల్!!
ప్రముఖ తమిళ గేయ రచయిత స్నేహన్ మరియు నటి కనిక ఇటీవలే కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో మొదలైన వీరి ప్రేమకథ చివరికి వివాహానికి దారి తీసింది. ఈ జంట పెళ్లికి కమల్ హాసన్ స్వయంగా సాక్ష్యంగా నిలిచారు.…