ఇండియన్ 3 నుంచి లైకా ప్రొడక్షన్స్ అవుట్.. తలపట్టుకున్న కమల్ హాసన్!!
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “భారతీయుడు 2” భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, ప్రేక్షకుల హోప్‌కి తగ్గట్టు సినిమా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు 22 సంవత్సరాల క్రితం వచ్చిన “భారతీయుడు” సూపర్ హిట్ అవగా,…