“ఛావా” మూవీ సంచలనం – పుష్ప 2 రికార్డ్‌కు చేరువలో కలెక్షన్లు!!
విక్కీ కౌశల్ నటించిన “ఛావా” సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, విడుదలైనప్పటి నుండి రికార్డులను తిరగరాస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా, ఓ ట్రావెల్ యూట్యూబర్ ఈ సినిమాను…