హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఆయన 29వ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి అర్పించారు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయులయి నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద రామారావు గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా…