లాజిక్ అవసరం లేదు.. అదే రాజమౌళి బలం – కరణ్ జోహార్!!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాల్లో logic కన్నా belief ముఖ్యమని, ఆయన storytelling స్టైల్ ప్రేక్షకులను పూర్తిగా engage చేసే విధంగా ఉంటుందని ప్రశంసించారు.…