టాలీవుడ్‌లో ప్రైవేట్ పాటల హవా – సూపర్ హిట్ పాటల రీమిక్స్!!
ఇప్పటి రోజుల్లో ఒక పాట హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్‌ని సినిమాల్లో వాడే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకూ ఈ ఫార్ములా బాగా…