ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్.. షాక్ అయిన అభిమానులు!!
స్టార్ హీరోయిన్ మంజిమా మోహన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజిమా, కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ గా మారింది. మొదట తమిళ, మలయాళ సినిమాల్లో నటించినా, నాగ చైతన్య…