ఊర్వశి రౌతేలా హాట్ సాంగ్స్ క్రేజ్.. భారీగా రెమ్యూనరేషన్..షాకింగ్ డీటెయిల్స్!!
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో తన ప్రత్యేక గ్లామర్ సాంగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్‌కు ఏకంగా రూ.3 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం.…