బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ కెరీర్ మిస్టరీ.. కెరీర్ ఎందుకు పడిపోయింది?
ఊర్మిళ మటోండ్కర్.. 90’s లో బాలీవుడ్‌ను తన అందం, అభినయంతో శాసించిన హీరోయిన్. ‘రంగీలా’, ‘సత్య’, ‘భూత్’ వంటి హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అయితే, కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలోనే ఊర్మిళ అకస్మాత్తుగా సినిమాలకు దూరమైంది. ఆమె…