పీవీఆర్ ఐనాక్స్‌కు కోర్టు జరిమానా.. సినిమా ముందు యాడ్స్‌పై నిరసన!!
థియేటర్లలో యాడ్స్ ప్రదర్శనపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బెంగుళూరు వ్యక్తి ఒకరు సినిమా ముందు యాడ్స్ వల్ల సమయం వృథా అవుతోందని కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఫలితంగా, పీవీఆర్ ఐనాక్స్‌పై ₹65,000 జరిమానా విధించారు. ఇప్పుడు…