అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా.. కాంతార విజయ రహస్యం!!
మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “కాంతార” (Kantara) మూవీ, ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్లు పైగా కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. కేవలం ₹16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం…