ట్విట్టర్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు చూపిస్తా.. మరోసారి హాట్ టాపిక్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్!!
టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన ట్విట్టర్ (X)లోకి అధికారికంగా ప్రవేశించారు. ఇటీవల లైలా మూవీ ఫెయిల్యూర్ తర్వాత క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. వివాదం తగ్గుతున్న తరుణంలో “30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్” అంటూ…