admin

కట్టిపడేసే ట్విస్ట్‌లు.. ఆసక్తికర మలుపులు.. త్రిష మిస్టరీ మూవీకి మంచి రెస్పాన్స్!!

సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. టోవినో థామస్, వినయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఇంటెన్స్ మిస్టరీ & థ్రిల్లింగ్…

వెంకీ అట్లూరి మరో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ? స్టార్ హీరో తో 80s స్టోరీ?

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సార్, లక్కీ భాస్కర్ హిట్స్ తర్వాత, ఇప్పుడు ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేయనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.…

మహేష్ బాబు మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫోటోలు నెట్టింట వైరల్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి మహేష్ మేనకోడలు జాహ్నవి స్వరూప్ హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని కుమార్తె అయిన జాహ్నవి, తన సరికొత్త లుక్ తో అందరి దృష్టిని…

ఛావా సూపర్ హిట్.. బాలీవుడ్ నిర్మాతల ఊపిరి..400 కోట్ల వైపు దూసుకెళ్తోంది!!

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఓ కొత్త ఊపుతో నింపిన సినిమా ఛావా. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ₹100 కోట్లు వసూలు చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ…

దుబాయ్‌లో టాలీవుడ్ స్టార్స్.. చిరు, తిలక్ వర్మ, అభిషేక్‌, నారా లోకేష్!!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేశ్, దర్శకుడు సుకుమార్ లాంటి ప్రముఖులు…

మున్సిపల్ ఉద్యోగం వదిలి సినీ రంగంలో రచ్చ.. స్టార్ కమెడియన్ దాకా!!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ రచ్చ రవి కెరీర్ ఎంతో ప్రేరణదాయకంగా ఉంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మిమిక్రీపై ఆసక్తి ఉండటంతో టీవీ షోల ద్వారా తన టాలెంట్ చూపించాడు. అయితే, సినీరంగంలో అవకాశం రాకపోవడంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగం చేసాడు.…

మహా కుంభమేళాలో భవ్య త్రిఖా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!!

సౌత్ హీరోయిన్ భవ్య త్రిఖా మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు పెద్దగా తెలియకపోయినా, తమిళ ‘జో’ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. రియో రాజ్,…

కాస్టింగ్ కౌచ్ పై అక్షర స్పందన.. పవన్ సింగ్‌పై సంచలన ఆరోపణలు.. ఎమోషనల్ ఇంటర్వ్యూ!!

భోజ్‌పురి స్టార్ అక్షర సింగ్ తాజాగా తన వ్యక్తిగత జీవితం, సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలు, మరియు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 మిలియన్ ఫాలోవర్లు కలిగిన అక్షర, గతంలో భోజ్‌పురి హీరో పవన్ సింగ్…

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్ సినిమాలే అయినా చేతినిండా సినిమాలు!!

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినా, భాగ్యశ్రీ తన అందం, అభినయం, డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించింది. మోడలింగ్…

ఆనంద్ సాయి ఎమోషనల్ పోస్ట్ వైరల్.. మూడు దశాబ్దాల తర్వాత కల నెరవేరింది!!

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మధ్య ఉన్న అనుబంధం ఎంత గట్టిదో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా, వీరి స్నేహం ఎప్పటికీ మారలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ…