కన్నడ బ్లాక్‌బస్టర్ “కౌసల్యా సుప్రజా రామ”.. తెలుగు వెర్షన్ ఎక్కడ చూడాలి?
“కేజీఎఫ్”, “కాంతార” వంటి చిత్రాలతో కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు, కన్నడ చిత్రాలు వివిధ భాషల్లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తూ విజయపథంలో సాగుతున్నాయి. అలా, 2023లో విడుదలై ఘన విజయం సాధించిన కన్నడ బ్లాక్‌బస్టర్ “కౌసల్యా సుప్రజా రామ”…