రక్తం కారుతున్న షూటింగ్.. ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్!!
టాలీవుడ్ లో తన తొలి రోజుల్లోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన చార్మీ కౌర్ ఒకప్పుడు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో 30 సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ, బాక్సాఫీస్ వద్ద…