అజిత్ సినిమాలో ఆ హాట్ బ్యూటీ.. 25 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ!!
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, ఆయన “విదాముయార్చి” అనే సినిమాతో…