2025

టాలీవుడ్‌లో ప్రైవేట్ పాటల హవా – సూపర్ హిట్ పాటల రీమిక్స్!!

ఇప్పటి రోజుల్లో ఒక పాట హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్‌ని సినిమాల్లో వాడే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకూ ఈ ఫార్ములా బాగా…

పావని కరణం – పాన్ ఇండియా సినిమా ఛాన్స్.. ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్!!

2023లో విడుదలైన “పరేషాన్” సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన పావని కరణం, తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ, మంచి నటన చూపించినా, ఆమెకు హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో…

రష్మిక లవ్ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్.. విజయ్ దేవరకొండ పై కొత్త హింట్?

ప్రేమికుల దినోత్సవం ముగిసిన కొన్ని రోజుల తర్వాత, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె షేర్ చేసిన గులాబీల బొకే ఫోటో, ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తూ…

4 రోజుల్లోనే 121 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతున్న చావా!!

మహానాయకుడు ఛత్రపతి శివాజీ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండ్ హిస్టారికల్ మూవీ, దాదాపు ₹130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన…

సుఖేశ్ – జాక్వెలిన్ లవ్ స్టోరీ ట్విస్ట్.. జీవితాన్ని నాశనం చేసిన మోసగాడు!!

కోట్లాది రూపాయల మోసంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్, 2020 జూన్‌ నుంచి 2021 మే వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు ఉపయోగించి ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేశాడు.…

కుంభమేళా లో నారా రోహిత్ కాబోయే భార్య.. ఆశ్చర్యపరిచిన లేటెస్ట్ ఫోటోలు!!

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు) ‘బాణం’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శిరీష ను వివాహం చేసుకోనున్నాడు. గత ఏడాది అక్టోబర్…

భార్యాభర్తల బంధంపై సమంత..చైతు ను ఉద్దేశించేనా.. నెట్టింట హాట్ టాపిక్!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, జీవితంపై తన అభిప్రాయాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే ఆమె నటించిన ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై…

ఆ డైరెక్టర్ ట్రాప్ చేశాడు.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా ఆవేదన!!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో మంది సామాన్యులకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆలా ఒకరిగా మారింది మోనాలిసా అనే యువతి. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా, ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె నీలికళ్ల అందం, ప్రత్యేకమైన…

శివకార్తికేయన్ అమరన్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో.. లుక్ అదుర్స్!!

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, హీరోగా సూపర్ హిట్ సినిమాలు అందుకున్న తమిళ్ స్టార్ శివకార్తికేయన్. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ లాంటి విజయవంతమైన సినిమాలతో గుర్తింపు పొందిన శివకార్తికేయన్, తెలుగు ప్రేక్షకులకు “ప్రిన్స్” సినిమాతో మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన…

కాలేజీలో బాడీ షేమింగ్.. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్.. అవమానించినవాళ్లే ప్రశంసిస్తున్నారు!!

తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ దివ్య భారతి. కోయంబత్తూరు లో జన్మించిన ఆమె, మోడలింగ్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం “బ్యాచిలర్” లో జివి ప్రకాశ్ సరసన నటించి, ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.…