రష్మీ గౌతమ్ యాంకరింగ్ కంటే ముందే సీరియల్ లో నటించిందా? నాగార్జునకు రష్మీ రిక్వెస్ట్!!
టెలివిజన్ ప్రపంచంలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ అందాల సోయగంతో పాటు ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ, ఇప్పుడు మరిన్ని…