ఆహాలో మలయాళ బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ మూవీ ఇప్పుడు ఆహాలో!!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “మార్కో” థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హనీఫ్ అడేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…