2025

“డ్రాగన్” – ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్?.. ఫిక్స్ అయినట్లే!!

ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్ పేరుగా “డ్రాగన్” అనుకోవచ్చని ఫ్యాన్స్ ఆనందంగా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం, తాజాగా తమిళంలో “డ్రాగన్” అనే మూవీ విడుదల కావడమే. తెలుగు వెర్షన్‌కు “Return of the Dragon” అనే పేరు పెట్టిన నేపథ్యంలో, ఎన్టీఆర్…

బాలీవుడ్ నటి దివ్య భారతి.. అకాలంగా మాయమైన కథ.. అసలేం జరిగింది?

దక్షిణాది సినీప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు దివ్య భారతి. తన అందం, అభినయంతో ఎంతోమందిని మాయచేసిన ఈ నటి, కేవలం మూడేళ్లలోనే 21 సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 14 ఏళ్లకే సినీరంగంలోకి ప్రవేశించిన దివ్య, తన…

రష్మిక & ఆషికా రంగనాథ్ ఫోటో వైరల్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌!!

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్‌ పరంగా మంచి జోష్‌లో ఉంది. పుష్ప 2, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తరువాత, ఆమె తాజాగా ఛావా సినిమా ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ స్టార్…

నిధి అగర్వాల్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్.. కాంప్రమైజ్ అవను.. స్కోప్ ఉంటేనే ఓకే!!

టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తన కెరీర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమా నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం గొప్ప విషయం అని చెబుతూ, తన ప్రయాణాన్ని గర్వంగా చూస్తానని తెలిపింది. అలాగే, ఒక మంచి కథలో…

ఎన్టీఆర్ మూవీ షూటింగ్ – ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్.. ఊహించని అప్డేట్!!

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తారక్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ…

పెళ్లి తర్వాత ఎమోషనల్ పోస్ట్.. క్షమాపణలు కోరిన ధనంజయ!!

పుష్ప ఫేమ్ జాలిరెడ్డి అలియాస్ డాలీ ధనంజయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆయన డాక్టర్ ధన్యత ను ఫిబ్రవరి 16, 2025 న కర్ణాటకలోని మైసూరు లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగగా, కుటుంబ సభ్యులు, సినీ…

మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శంకర్.. కోట్ల ఆస్తులు జప్తు!!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో పేరు గాంచిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. 2022లో మనీలాండరింగ్ ఆరోపణలతో ED ఆయనకు నోటీసులు పంపింది. విచారణ అనంతరం, 2025 ఫిబ్రవరి 17న ED అధికారులు రూ.10.11…

దుబాయ్ ఫ్లైట్‌లో గ్రాండ్ సెలబ్రేషన్.. చిరంజీవి – సురేఖ వివాహ వార్షికోత్సవం!!

మెగాస్టార్ చిరంజీవి – సురేఖ వివాహ వార్షికోత్సవం నేడు సందడి చేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని వారు విమానంలో దుబాయ్‌ ప్రయాణిస్తూ ఘనంగా జరుపుకున్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, నమ్రత శిరోద్కర్, అమల తదితర ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. చిరు…

ఆరుగురు పతివ్రతలు మళ్లీ రీ-రిలీజ్ అవుతుందా? ఈవీవీ డైరెక్షన్‌లో బోల్డ్ మూవీ!!

2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ అప్పట్లో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికీ యూత్‌లో క్రేజ్ కొనసాగిస్తోంది. ఇందులో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ కీలకపాత్రల్లో నటించగా, కమలాకర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో…

కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ సలీమా ఇప్పుడు ఏమి చేస్తుంది? ఎక్కడ ఉంది?

కొన్ని సినిమాలు కేవలం ఓ ఫిల్మ్ గా కాకుండా జీవిత అనుభవంలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అటువంటి సినిమాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేకమైనదిగా నిలిచింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తన సహజమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవితంలోని…