మీనా మళ్లీ టాలీవుడ్ కు రానుందా? టాలీవుడ్ అగ్రహీరోల సరసన!!
సీనియర్ నటి మీనా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఇప్పటికీ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరు. మీనా 15 ఏళ్లకే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో…