కట్టిపడేసే ట్విస్ట్‌లు.. ఆసక్తికర మలుపులు.. త్రిష మిస్టరీ మూవీకి మంచి రెస్పాన్స్!!
సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. టోవినో థామస్, వినయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఇంటెన్స్ మిస్టరీ & థ్రిల్లింగ్…