రామ్ చరణ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి అద్భుతమైన ‘ఫస్ట్ షాట్’కి ట్రెమెండస్ రెస్పాన్స్.. మార్చి 27, 2026న మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
“ఒకే పని సెసేనాకిnఒకే నాగ బతికేనాకిnnఇంత పెద్ద బతుకెందుకుnnఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలాnnపుడతామా ఏటి… మళ్ళీnnసెప్మీ!”nnఅని అంటున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అదేంటో తెలుసుకోవాలంటే.. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ…