April 3, 2025

ZEE5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌‌తో దూసుకుపోతోన్న సందీప్ కిషన్ ‘మజాకా’

nnఉగాది సందర్భంగా ZEE5 తన వీక్షకులకు రెట్టింపు వినోదాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ZEE5లో తాజాగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజాకా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. మజాకా ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన…