April 1, 2025

కిషన్ రెడ్డి, లవ్ యువర్ ఫాదర్ యొక్క తొలి టికెట్ కొనుగోలును చేశారు! ఏప్రిల్ 4న విడుదల

తాజాగా విడుదలైన “LYF – Love Your Father” మూవీ ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. చూస్తుంటే తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక…